వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో ఆర్టీసీ బస్సు కిందపడి హసీన్లాజ్ (18) అనే విద్యార్థిని మరణించింది. స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడటంతో ప్రమాదవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపై నుంచి దూసుకెళ్లింది.
ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన ఆమె బుధవారం ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరుకావాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

