వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠశాలల్లో ఉచిత ఆధార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల వారి కోసం పాఠశాలల్లోనే ఉచితంగా ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.
ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, ఇతర వివరాల మార్పులను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. జులై 14-17, 21-24 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...