వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి సేవలో 'R.S. బ్రదర్స్'

హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బర్డ్ ట్రస్ట్‌కు భారీ ఆర్థిక సాయాన్ని అందించింది. ఆలయ ఛారిటబుల్ హెల్త్‌కేర్ కార్యక్రమాలకు మద్దతుగా సంస్థ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సంస్థ ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు కలిపి మొత్తం ₹4.41 కోట్ల విరాళం చెక్కులను టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి రంగనాయకుల మండపంలో అందజేశారు.
Comments
Loading comments...