Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఓటర్లకు ఈసీ గుడ్ న్యూస్

Follow Udayam on Google
మానస శర్మ Jul 14, 2026 3:01 PM అమరావతిGeneral
ఏపీ ఓటర్లకు ఈసీ గుడ్ న్యూస్ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24 వరకు పొడిగించింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈసీ మంగళవారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జూలై 24 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే సాగుతుంది. అనంతరం అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...