Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21 ప్రముఖ దేవాలయాలు ఇక 'గ్రోత్ సెంటర్లు'

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 14, 2026 3:59 PM అమరావతిGeneral
 21 ప్రముఖ దేవాలయాలు ఇక 'గ్రోత్ సెంటర్లు' - Udayam
రాష్ట్రంలోని ప్రముఖ 21 దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రసాదాల నాణ్యత పెంపుతో పాటు, ఆధ్యాత్మిక ప్రాంతాల పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రభుత్వ సేవలను మరింత సరళతరం చేసేలా వ్యాపార నియమాలను పునర్వ్యవస్థీకరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మానవీయ కోణంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్టీజీఎస్ సమీక్షలో దిశానిర్దేశం చేశారు

Comments

G
Loading comments...