Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో నకిలీ పోలీసుల అరెస్ట్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 14, 2026 9:04 PM గుంటూరుGeneral
తెనాలిలో నకిలీ పోలీసుల అరెస్ట్ - Udayam
వృద్ధులే లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. బండిలో గంజాయి ఉందనే నెపంతో బెదిరించి నగదు అపహరిస్తున్నట్లు డీఎస్పీ జనార్ధనరావు మంగళవారం వెల్లడించారు. చీరాలకు చెందిన కిరణ్ కుమార్, మురళిగా నిందితులను గుర్తించి, వారి నుంచి రూ.57 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతికత ఆధారంగా కేసు ఛేదించారు.

Comments

G
Loading comments...