Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరగతి గదిలో పాముకాటు.. విద్యార్థి మృతి

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 10:45 AM నారాయణపేటGeneral
తరగతి గదిలో పాముకాటు.. విద్యార్థి మృతి - Udayam
నారాయణపేట జిల్లా ఎక్నాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో పాముకాటుకు గురైన మూడో తరగతి విద్యార్థి రంజిత్ (8) చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లా ఆసుపత్రిలో బాలుడు మరణించడంతో కుటుంబ సభ్యులు పాఠశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు.

Comments

G
Loading comments...