Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుడు బీసీ వసతిగృహానికి చెందిన విద్యార్థి మృతి

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 8:57 AM శ్రీకాకుళంGeneral
కురుడు బీసీ వసతిగృహానికి చెందిన విద్యార్థి మృతి - Udayam
కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ వసతిగృహానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి చదువులో పడి మృతి చెందడంపై జీబీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి, ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...