Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి మృతిపై సాలూరులో రాస్తారోకో

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 4:11 AM విజయనగరంGeneral
విద్యార్థి మృతిపై సాలూరులో రాస్తారోకో - Udayam
సాలూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోడ కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాలూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారితో ఆర్డీవో, పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...