వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని జేఎన్టీయూ క్యాంపస్‌లో రాత్రి జరిగిన తీజ్ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
గౌతమి, మంజీరా హాస్టళ్లలో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

