వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్‌లో సోమవారం అర్ధరాత్రి ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ విద్యార్థిని విషయంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మద్యం మత్తులో జూనియర్ యశ్వంత్, సీనియర్ విద్యార్థి కమలాకర్‌రెడ్డిపై బీరు బాటిల్‌తో దాడి చేసినట్లు సమాచారం.
అనంతరం కమలాకర్‌రెడ్డి, అతని మిత్రుడు శ్రీనాథ్ కట్టెలతో ఎదురుదాడికి దిగినట్లు విద్యార్థులు తెలిపారు.
Comments
Loading comments...

