వార్తలకు తిరిగి వెళ్లండి
ఎండల దెబ్బకు పెరిగిన విద్యుత్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో అకాల ఎండల దెబ్బకు విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 285.6 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి, వేసవి సగటు వినియోగం 274.6 మిలియన్ యూనిట్లు కాగా, ప్రస్తుత ఉష్ణోగ్రతలతో కూలర్లు, ఏసీల వాడకం పెరిగి ఈ సరికొత్త రికార్డు నమోదైంది.
Comments
Loading comments...