Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా టికెట్లపై ఏపీ కొత్త జీవో

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 16, 2026 10:28 AM అమరావతిGeneral
సినిమా టికెట్లపై ఏపీ కొత్త జీవో - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి అవసరం లేని కొత్త విధానం రానుంది. తెలంగాణ తరహాలోనే నిర్ణీత పరిమితి లోపు నిర్మాతలు, పంపిణీదారులే ధరలను స్వయంగా నిర్ణయించుకునే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రూ.100 నుండి రూ.1000 మధ్య ఫ్రేమ్‌వర్క్ తెచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Comments

G
Loading comments...