Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు విమాన ప్రయాణం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:28 AM తిరుపతిGeneral
విద్యార్థినులకు విమాన ప్రయాణం - Udayam
తిరుపతి జిల్లా అన్నమేడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులు శశి, యమున, భవితలను హెచ్‌ఎం మధుసూదన్‌ తన హామీ మేరకు విమాన ప్రయాణం చేయించారు. వారిని రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు హెచ్‌ఎం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...