వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (STU TS) నాగల్‌గిద్ద మండల శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు టెట్ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా అదనపు కార్యదర్శి శివశంకర్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. రాజ్‌కుమార్ పాల్గొని మెటీరియల్ అందజేశారు.టెట్ అభ్యర్థులు చదివి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Comments
Loading comments...

