Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లిలో ఇళ్లలోకి వరద నీరు.. ప్రజల అవస్థలు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:05 PM ఖమ్మంGeneral
సత్తుపల్లిలో ఇళ్లలోకి వరద నీరు.. ప్రజల అవస్థలు - Udayam
భారీ వర్షాలతో సత్తుపల్లి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వానలకు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. గృహోపకరణాలు, ధాన్యం తడిసిపోయాయి. పిల్లలు, వృద్ధులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నీటి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...