వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని MRO కార్యాలయంలో టీడీపీ మండల నాయకుడు శివప్ప నేలపై పడుకుని నిరసన తెలిపారు. దొడ్డనగేరి రేషన్ స్టోర్‌ను రెండు భాగాలుగా చేసి టీడీపీ వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 850 రేషన్ కార్డుల్లో 425 కార్డులు తమకు ఇవ్వాలని, 6నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు
వైసీపీ వారికి అధికారులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ RI లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలని శివప్ప డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

