Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీరింగ్‌పైనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 29, 2026 6:34 PM జగిత్యాలGeneral
స్టీరింగ్‌పైనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్ - Udayam
ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్ లక్ష్మణ్‌కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పై పడిపోయారు. మద్దునూరు నుంచి జగిత్యాలకు వస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటు వచ్చినప్పటికీ బస్సు అదుపు తప్పకపోవడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. చివరి వరకు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతోనే ముప్పు తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు. అనంతరం ఆయనను ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...