వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలోని ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను, సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రాజెక్టు వివరాలను మంత్రి నారాయణ ఆయనకు వివరించగా, వంతెనల వద్ద ఏర్పాటు చేసిన పూల మొక్కలను సీఎం పరిశీలించారు.
అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Comments
Loading comments...

