వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల నోటీసుల్లోని అసమానతలపై సత్తెనపల్లి వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈఆర్‌ఓ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నోటీసుల వివరాలను బిఎల్‌ఏలకు అందించాలని, కొత్త 21 బూత్‌లకు బిఎల్‌ఏలను నియమించాలని కోరారు.
ఓటరు అందుబాటులో లేకపోతే రక్తసంబంధీకుల ద్వారా నోటీసులు ఇచ్చే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

