వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద వేంచేసి ఉన్న కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు, మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
Comments
Loading comments...

