Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లికి 100 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 4:00 PM పల్నాడు General
సత్తెనపల్లికి 100 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు - Udayam
సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సుమారు 100 రోజులకు సరిపడా నీటిని నిల్వ చేసినట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్‌ కెనాల్‌ నుంచి నీరు విడుదల కావడంతో నిల్వలు చేపట్టామన్నారు. ప్రతి ఇంటికీ నిరంతర నీటి సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...