వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఇండియా గ్లాస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి యువజన పోటీల్లో సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయకు చెందిన 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
దేశవిదేశాల నుంచి 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో శ్లోక్ తన ప్రతిభను చాటి రూ.10,000 నగదు బహుమతిని గెలుచుకున్నాడు.
Comments
Loading comments...

