Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి వాసికి జాతీయ పురస్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 9:57 PM పల్నాడుGeneral
సత్తెనపల్లి వాసికి జాతీయ పురస్కారం - Udayam
ఒంగోలులో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో సత్తెనపల్లికి చెందిన రంగస్థల కళాకారుడు బెజగం రవి కుమార్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు. కళాదృష్టి, లిటిల్ ఛాంప్స్ సంస్థల ఆధ్వర్యంలో పౌరాణిక రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ‘స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తి’, ‘జాతీయ పౌరాణిక నట కళాసారధి’ అవార్డులతో పాటు జ్ఞాపిక, శాలువాతో ప్రముఖులు ఆయనను సత్కరించారు.

Comments

G
Loading comments...