Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘన్పూర్‌లో ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:48 AM జనగామ General
స్టేషన్ ఘన్పూర్‌లో ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు - Udayam
స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చాగల్లు గ్రామానికి చెందిన సత్తయ్య రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి మడికొండ వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్తయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...