వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ రాజీవ్ స్టేడియంలో ఆధునికీకరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తో రూ.5 కోట్ల నిధులతో స్టేడియాన్ని అన్ని హంగులతో ఆధునికరిస్తున్నారు. పనులు పూర్తయితే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

