Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ ఘన విజయం.. 3-0తో సిరీస్‌ సొంతం

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 3:41 PM జాతీయంక్రీడలు
 భారత్‌ ఘన విజయం.. 3-0తో సిరీస్‌ సొంతం - Udayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్‌ శర్మ 38 బంతుల్లో 113 పరుగులతో మెరుపు సెంచరీ బాదాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Comments

G
Loading comments...