వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వారందరికీ, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

