Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. 1,400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 9:53 AM జాతీయంవాణిజ్యం
స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. 1,400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,401 పాయింట్లు పెరిగి 78,692 వద్ద ట్రేడవగా.. నిఫ్టీ 381 పాయింట్లు లాభపడి 24,335కు చేరింది. అమెరికా మార్కెట్ల ర్యాలీ దేశీయ సూచీలకు ఊతమిచ్చింది.

Comments

G
Loading comments...