Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 3:50 PM జాతీయంవాణిజ్యం
స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు - Udayam
ఒక్కరోజు విరామం తర్వాత శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారాయి. నిఫ్టీ 0.78% తగ్గి 23,296 వద్ద, సెన్సెక్స్ 0.72% పడిపోయి 74,365 వద్ద ముగిశాయి. ముడిచమురు ధరలు 107 డాలర్లపైన ఉండటం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...