Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు నష్టాలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 12:00 PM జాతీయంవాణిజ్యం
గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు నష్టాలు - Udayam
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల బలహీనతతో శుక్రవారం గోల్డ్‌ ఈటీఎఫ్‌లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్కో ఇండియా గోల్డ్‌ 1.31% పడిపోగా, నిప్పాన్‌ ఇండియా గోల్డ్ బీస్‌ 0.67% తగ్గింది. సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో ఒత్తిడి మరింత పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్‌ 3.09% పతనమైంది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్, బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటం బంగారం, వెండిపై ప్రభావం చూపుతోంది.

Comments

G
Loading comments...