Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 11:01 AM జాతీయంవాణిజ్యం
స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్ - Udayam
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.25 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 101.6 డాల్టర్లుగా ట్రేడవుతోంది. అలాగే యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 5 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.17 శాతం పెరగగా, నాస్‌డాక్ 0.4 శాతం పుంజుకుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Comments

G
Loading comments...