వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం–రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద పైవంతెన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారాయి. భారీ గుంతలు, నిల్వ నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

