Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగలాకు టాలెంట్‌ ఎకో సిస్టమ్‌ అవసరం: మంత్రి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:33 AM కృష్ణా జిల్లాGeneral
ఉద్యోగలాకు టాలెంట్‌ ఎకో సిస్టమ్‌ అవసరం: మంత్రి - Udayam
ఉద్యోగ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి బలమైన టాలెంట్‌ ఎకో సిస్టమ్‌ను నిర్మించాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ డా. నారాయణ భరత్‌ గుప్తా అన్నారు. విజయవాడలో సీఐఐ నిర్వహించిన ‘హెచ్‌ఆర్‌ ఫ్యూచర్‌ బ్రిడ్జ్‌ సమ్మిట్‌ 2026’లో ఆయన మాట్లాడారు. నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు కీలకమన్నారు.

Comments

G
Loading comments...