వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, క్లెయిమ్‌లు తెలిపే గడువు బుధవారంతో ముగియనుంది.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు రాగా, నవంబర్ 9న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Comments
Loading comments...

