Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుడి సూట్‌కేస్‌ మాయం.. రవాణా సంస్థకు జరిమానా

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:21 PM జాతీయంGeneral
ప్రయాణికుడి సూట్‌కేస్‌ మాయం.. రవాణా సంస్థకు జరిమానా - Udayam
బస్సు ప్రయాణంలో కండక్టర్‌కు అప్పగించిన సూట్‌కేస్‌ కనిపించకుండా పోవడంతో, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఉత్తరాఖండ్‌ వినియోగదారుల కమిషన్‌ తేల్చింది. బాధిత ప్రయాణికుడికి నష్టపరిహారంగా మొత్తం రూ.43,000 చెల్లించాలని ఉత్తరాఖండ్‌ రవాణా సంస్థను కమిషన్‌ ఆదేశించింది.

Comments

G
Loading comments...