వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పి ప్రాణనష్టం తప్పింది.
Comments
Loading comments...

