Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే ప్రత్తిపాటి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 6:32 PM పల్నాడుGeneral
‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే ప్రత్తిపాటి - Udayam
చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో జరిగిన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మహిళల సాధికారతకు ఎంతో దోహదపడుతోందన్నారు. ఏడాదిలో మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, దీనివల్ల ప్రతి కుటుంబానికి నెలకు సుమారు రూ.1,500 వరకు ఆదా అవుతోందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...