వార్తలకు తిరిగి వెళ్లండి
పేపర్ లీక్ చేస్తే కఠిన శిక్ష

ప్రశ్నపత్రాల లీక్‌లకు పాల్పడితే రూ.10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించే కొత్త బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆస్తుల జప్తు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు.
నీట్-యూజీ లీకేజీ వివాదంలో ఎన్‌టీఏకు చెందిన 47 మంది సిబ్బందిని తొలగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసి, ఔట్‌సోర్సింగ్ విధానంలో పటిష్ట మార్పులు చేయనున్నారు.
Comments
Loading comments...