Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలేజ్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి: ఎస్పీ

Follow Udayam on Google
Tanvi Sharma May 28, 2026 4:26 PM నల్గొండGeneral
విలేజ్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి: ఎస్పీ - Udayam
నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. ప్రజలకు సేవలు త్వరితగతిన అందేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించాలని, విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలకు మరింత చేరువ కావాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో పటిష్ట గస్తీ నిర్వహించి, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...