వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మేజరు పంచాయతీలో వీధికుక్కల గుంపులు పాదచారులు, వాహనదారులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త బస్టాండు, గ్రోమోర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్, జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం, తెలగవీధి జంక్షన్‌లో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని తెలిపారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

