Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేటలో వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 12:11 PM మహబూబాబాద్ General
నర్సింహులపేటలో వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు - Udayam
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో వీధి కుక్క పలువురిపై దాడి చేసింది. ప్రధాన రహదారి నుంచి చౌరస్తా వరకు వెళుతున్న ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...