Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్రాల నిర్వహణ మాత్రమే కేఎస్‌టీడీసీకి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:54 PM తిరుపతిGeneral
సత్రాల నిర్వహణ మాత్రమే కేఎస్‌టీడీసీకి - Udayam
కర్ణాటక సత్రాల్లో గదుల పరిశుభ్రత, నిర్వహణ నాణ్యత పెంచేందుకే కేఎస్‌టీడీసీకి బాధ్యతలు అప్పగించామని కర్ణాటక చారిటీస్ స్పెషల్ ఆఫీసర్ కోదండ రామ్ తెలిపారు. సత్రాల పరిపాలన తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. పాత సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని, టీటీడీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య పూర్తి సమన్వయం ఉందని వెల్లడించారు.

Comments

G
Loading comments...