Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 7:36 PM మార్కాపురంGeneral
ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు - Udayam
ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. అలాగే మన్యం, పోలవరం, తూర్పు గోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...