Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగిన వాహనాలు.. ఆగని ప్రమాదాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 1:53 PM ఏలూరుGeneral
ఆగిన వాహనాలు.. ఆగని ప్రమాదాలు - Udayam
ఏలూరు జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు పక్కన నిలిపిన వాహనాల కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సోమవరపుపాడు, కొవ్వలి వంతెన వద్ద జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్‌ను మరింత అప్రమత్తం చేస్తామని ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...