Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్-వాష్ అండ్ గో

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 5:37 PM నంద్యాలGeneral
రోడ్డు  ప్రమాదాల నివారణకు స్టాప్-వాష్ అండ్ గో - Udayam
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు స్టాప్-వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సు డ్రైవర్లను ఆపి నీటితో ముఖం కడుక్కునేలా చేసి పంపిస్తున్నారు.

Comments

G
Loading comments...