Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కొనడం ఆపేయండి.. మోదీ పిలుపు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:54 AM జాతీయంGeneral
బంగారం కొనడం ఆపేయండి.. మోదీ పిలుపు - Udayam
జీడీపీ వృద్ధి రేటు 7.8% నమోదైన నేపథ్యంలో ‘స్వదేశీ’ మంత్రాన్ని పాటించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ వివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. దేశీయ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...