Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగల దుకాణంలో రూ.10 లక్షల చోరీ

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 4:25 PM సంగారెడ్డితెలంగాణ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ నగల దుకాణంలో నలుగురు మహిళలు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాల బాక్స్‌ను అపహరించారు. ముక్కుపుడక కొనుగోలు చేస్తామంటూ బుర్ఖాల్లో వచ్చిన మహిళలు సిబ్బంది దృష్టి మళ్లించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...