వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరల పెరుగుదల, డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడో రోజూ నష్టపోయింది. బుధవారం సెన్సెక్స్ 715 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 24,000 దిగువకు చేరింది.
ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్ల అమ్మకాలకు దిగడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.4.25 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ.480 లక్షల కోట్లకు పడిపోయింది.
Comments
Loading comments...

