వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్ పేరుతో విశాఖకు చెందిన లైబ్రరీయన్‌ను మోసం చేసి రూ.53 లక్షలు కాజేసిన కేసులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ యూసఫ్, జాకీర్ హుస్సేన్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ భవానీ ప్రసాద్ తెలిపారు. నకిలీ యాప్ ద్వారా మోసం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

